భారత్ సమాచార్.నెట్, మెదక్: రామాయంపేటలోని బీజేపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం అత్యంత బాధాకరమని, ఇది మహిళా లోకాన్ని వంచించడమేనని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణ భారతదేశానికి ఎటువంటి నష్టం జరగదని, దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెరగనుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలు, 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా 33 శాతం…
రామాయంపేటను మళ్ళీ నియోజకవర్గంగా మారుస్తాం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




