భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి బిజెపి ప్రభుత్వం మోడీయే కారణమని, మోడీ ప్రభుత్వం కుట్రతో మహిళా బిల్లు చట్టం ముసుగులో 131 సవరణతో డీలిమిటేషన్ & కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మహిళలకు రిజర్వేషన్ తీసుకురావడం…