భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించి, పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్అధికారప్రతినిధి ,వెల్దుర్తి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , మహేష్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోల్చడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎన్నో సంవత్సరాలు ప్రజలు పోరాటం చేశారని, అలాంటి…