భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు తెలంగాణ అభివృద్ధి నిరోధకులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు విమర్శించారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపూర్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయాలని, తద్వారా నర్సాపూర్ అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి సహకారంతోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని, ఇక్కడ కూడా అధికారంలోకి బిజెపి వస్తే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు. బీజేపీ బలపరిచిన…
ఆ పార్టీల నాయకులు అభివృద్ధి నిరోధకులు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్





