భారత్ సమాచార్.నెట్, నిర్మల్: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ములు తల్లిదండ్రులతో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించిన బీఎస్పీ