భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి పంచాయతీ ఎన్నికల ప్రచార సభలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముందు బీఆర్‌ఎస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అధికారంలో ఉన్న నేతలు తమ వారికే పంచుకున్నారని ఓటర్లు, నిరుపేదలు నిలదీశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, అర్హులకు గూడు లేకుండా చేసి మళ్లీ ఓట్లు అడగడానికి ఎలా వచ్చారని ప్రశ్నించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఓట్లకు, ఇళ్లకు సంబంధం లేదని సర్దిచెప్పబోయిన స్థానిక నాయకులు, ప్రజల…
బీఆర్‌ఎస్ నాయకులకు చేదు అనుభవం





