భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని బోధన్ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఐ వెంకటనారాయణ నేతృత్వంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల త్యాగాలను స్మరించారు. కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో ఇందూర్, విజయ సాయి పాఠశాలల, విద్యా వికాస్, ఉషోదయ కళాశాలల నిర్వాహకులు కొడాలి కిషోర్, కృష్ణమోహన్, వై.శ్రీనివాస్, దుష్యంత్, విద్యార్థులు, పట్టణ…
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




