భారత్ సమాచార్, మెదక్ జిల్లా: BVRIT ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు పబ్లిక్ స్కూల్‌లలో ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మన భాష మనయాసను తన కలం ద్వారా ప్రజలకు చైతన్యాన్ని నింపిన మహనీయుడు కాళోజి అని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు విష్ణు పబ్లిక్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతి విశ్వనాథం తెలిపారు. పోటీల్లో గెలుచుకున్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో…
ఘనంగా ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు





