భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఎస్.ఎన్.పురం (థానా చెర్ల)లో గల 81 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం గురువారం ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ప్రచారాన్ని కేరళ-కర్ణాటక సెక్టార్ ఐజీ డాక్టర్ విపుల్ కుమార్, 81 బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ విపుల్ కుమార్ మాట్లాడుతూ.. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ బాధ్యత కాదని, అది ప్రతి పౌరుడి విధి అని స్పష్టం…
‘పరిశుభ్రత ప్రతి పౌరుడి విధి’





