భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట జిల్లా : తెలంగాణ ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి తూప్రాన్‌కు చెందిన కాయతి లక్ష్మణ్‌కు చెందిన రూ. 1,75,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనారోగ్యం, ఇతర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి…





