భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రతి సోమవారం ‌ నిర్వహించే ప్రజావాణి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంతోపాటు మండల స్థాయిలో తహాసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలలో కూడా నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణి అంటేనే ప్రజలు నేరుగా అధికారులకు అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యల్ని అధికారులు విన్నవించడం వాటి పరిష్కారాన్ని సూచించడం అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచనతో జిల్లా కేంద్రంతోపాటు స్థానిక మండల తహసీల్దార్ ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ…