భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ పోలీసులు బతుకమ్మ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పోలీస్ బృందాలు కమ్యూనిటీ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సైబర్ క్రైమ్, ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాలు, గంజా గస్తీ, ఇతర నేరాలపై అవగాహన కల్పించారు. నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో, నాయుడు వాడలోని వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో మహిళలతో కలిసి కమ్యూనిటీ బతుకమ్మ సంబరాల్లో జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో మహిళల శక్తిని ఉపయోగించి, సమాజానికి నేరం, మోసాలు…
కమ్యూనిటీ బతుకమ్మ సెలబ్రేషన్స్.. నిర్మల్ పోలీసుల వినూత్న కార్యక్రమం





