భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇటీవల జిల్లాలో అధిక వర్షాలు వరదలు ముప్పు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మెదక్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో పెద్ద కలెక్టర్ కార్యాలయంలో జరుగు ప్రజావాణి కార్యక్రమంలో అధ్యక్షులు కొండల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డితో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఖరీప్ సీజన్ తో అధిక కోతో అధిక వర్షాలు కురియజ్ఞం వరదలు రావడంతో పాటు మంజీరా నది పూర్తి స్థాయిలో ప్రవహించడం జరిగింది దీనివలన పంటలు…
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి





