భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజాపాలన- 99 రోజుల ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ‘బాల్యవివాహం – బతుకు ఆగం’ అనే నినాదంతో రాందాస్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాన్ని ఆపి ఆరోగ్యకరమైన, విద్యావంతమైన సురక్షిత సమాజాన్ని నిర్మించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. బాలికల…