భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విజయవంతానికి BLOల పాత్ర కీలకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర సవరణ SIR కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకం అని వివరించారు. జూన్ 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. మరణించిన వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని,…