భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు మంచినీటి సరఫరా నిలిచిపోయాయి. దీంతో స్పందించిన  కాంగ్రెస్ నాయకుడు అంతారం సుధీర్ గౌడ్ తన సొంత నిధులతో ఉచిత వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి రెండవ వార్డులో నీటి సరఫరా చేస్తున్నారు. వార్డ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని కథనాలు: 

మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన ఖరారు