భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: ఫారెస్ట్ అధికారులు పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య తెలిపారు. ఆదివారం పినపాక మండలం మద్దులగూడెం గ్రామానికి చెందిన 45 మంది గిరిజనులు ఉమ్మడిగా సాగు చేస్తున్న వ్యవసాయ పొలాన్ని సందర్శించారు. అనంతరం పార్టీ బృందంతో కలిసి మాట్లాడారు. ఎంతోకాలంగా పోడు గిరిజన రైతులు భూమిని నమ్ముకుని నివసిస్తున్నారన్నారు. సాగులో ఉన్న ప్రతి పోడు కు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా…
పోడు భూములను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కనకయ్య





