భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: అలీసాగర్, గుత్ప లిఫ్ట్ ఆయకట్టు దిగువ ప్రాంతాలకు, D49 కింద తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. రైతుల పంటలను కాపాడేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో సోమవారం నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు…