భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ ఏకచక్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్య అన్నదాన భిక్షా కార్యక్రమాన్ని శుక్రవారం బోధన్ ఎసిపి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు పల్లంపాటి శివ నారాయణ తెలిపారు. స్వాములకు ప్రతిరోజూ భిక్షా ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు. ఈ కార్యక్రమం కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, పావులూరు వెంకటేశ్వరరావు, మాటూరి ప్రసాద్, చల్లా శ్రీనివాసరావు, రమేష్ బ్రహ్మయ్య గౌడ్ పర్యవేక్షణలో సాగనుంది. జనవరి 5 వరకు నిత్యం భిక్షా కార్యక్రమం కొనసాగుతుందని, భక్తులు…
బోధన్‌లో అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం





