భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం నందు ఆదివారం సెలవు దినం కావడంతో పోరుగు రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, సోలాపూర్ హైదరాబాద్ నుండి కాక తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన ఏడుపాయల వనదుర్గమ్మకు ఓడి బియ్యం బోనాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో చాలా సమయం పట్టిందని భక్తులు…
ఏడుపాయల వనదుర్గమ్మకు పోటెత్తిన భక్తజనం





