భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం దుర్గా భవాని తండా జీపీ పరిధిలోని రామోజీ తండా, పీన్యా తండా గిరిజనుల మధ్య శనివారం దారి విషయంలో గొడవ జరిగింది. రామోజీ తండా వాసులు తమ చెలుకల వద్దకు ఉన్న దారికి పీన్య తండావాసులు జీసీబీ యంత్రంతో రాళ్లు పెట్టారు. దీంతో రామోజీ తండా వాసులు పూర్వం నుంచి ఉన్న దారికి ఎందుకు రాళ్లు పెడుతున్నారని వద్దని చెప్పినప్పటికీ వినకుండా పెద్ద పెద్ద రాళ్లను అడ్డుగా పెట్టారు. స్థానిక సర్పంచ్ భూక్య వీరన్న నాయక్‌తో…