భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన గంజి శ్రీనివాస్ రెడ్డి సోదరులు తమ మాతృమూర్తి గంజి ఉపేంద్రమ్మ 6వ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం స్థానిక హై స్కూల్ బాలబాలికలకు అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. హనుమకొండలోని ఓయాసిస్ అనాధ ఆశ్రమంలో అనాధలకు అన్నవితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రూపారాణి మాట్లాడుతూ మాతృమూర్తి యాదిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
తల్లి జ్ఞాపకార్థం నోట్ బుక్స్ వితరణ





