భారత్ సమాచార్, మెదక్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలిముల సుహాసిని రెడ్డి నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కళాశాలలో 119 రకాల పుస్తకాలను శుక్రవారం అందించారు. 1997లో దివంగత చిలుముల విట్టల్ రెడ్డి 22 ఎకరాలు సేకరించి పాఠశాలను స్థాపించడం ఎంతో గొప్ప విషయం అని ఆమె గుర్తు చేస్తుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ పాఠశాల అని గుర్తు చేశారు. ఆ కాలంలో ఇంతటి దూర దృష్టితో ఆలోచించి ఇంత గొప్ప పాఠశాలను కళాశాలను స్థాపించడం చాలా గొప్ప విషయం…
అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలకు పుస్తకాలను అందించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్





