భారత్ సమాచార్.నెట్, నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ కుప్పకూలడం వల్ల పత్తి, సోయా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఆయన మంగళవారం భైంసా పట్టణంలో పర్యటించారు. ముందుగా శివాజీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకొని సోయా రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్…





