భార‌త్ స‌మాచార్.నెట్, మెద‌క్ జిల్లా : జెట్ చెరువు తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తల్లి మ‌ర‌ణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ పెద్దన్న, నాయకులు మైనంపల్లి హనుమంతరావు (హనుమంతన్న) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మోహన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో హనుమంతరావు మోహన్ నాయక్ కుటుంబానికి పార్టీ…