భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణమే లక్ష్యంగా మెదక్ జిల్లా గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందిస్తూ వాటి దుష్పరిణామాలపై అధికారులు విస్తృతంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ సతీష్, నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గులామ్ ముస్తఫా, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఖాజా అజీజ్ అహ్మద్, అరుణ, కానిస్టేబుళ్లు రాజశేఖర్, బాబు, ఇతర ఎక్సైజ్ సిబ్బంది, కళాశాల…





