భారత్ సమాచార్.నెట్, నల్లగొండ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. నల్లగొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఎన్నికల ఏర్పాట్లపై కీలక ప్రకటన చేశారు. జిల్లాలో మొత్తం 18 ZPTC స్థానాలు, 197 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చని, అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటలు నామినేషన్లకు…
నల్లగొండలో ఎన్నికల సందడి: రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం





