భార‌త్ స‌మాచార్.నెట్, వనపర్తి జిల్లా : గోపాల్‌పేట మండలం తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు రైతులకు చెందిన ఎనిమిది పాడి గేదెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. గురువారం సాయంత్రం, రైతులు రోజువారీగా గేదెలను మేత కోసం పొలానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, పూసల చెరువు సమీపంలో ఉన్న కరెంటు స్తంభం వద్ద ఆర్తు (ఎర్త్) వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో అవి తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ మృతి చెందిన గేదెల విలువ…