భారత్ సమాచార్.నెట్, నల్గొండ : త్రిపురారం మండలంలోని బెజ్జికల్లు నుండి మిర్యాలగూడ మండలం బోనగిరి గుడిసెల వరకు ఉన్న పురాతన మెటల్ రోడ్డు అక్రమార్కుల స్వార్థానికి బలైపోయిందని స్థానికులు అంటున్నారు. సుమారు 40 ఏళ్లుగా మూడు గ్రామాలను కలుపుతూ, వందలాది ఎకరాల ధాన్యం రవాణాకు ఆధారమైన ఈ రహదారిని కొందరు పొలాల్లో కలిపేసుకున్నారని అంటున్నారు. గతంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు తిరిగిన ఈ మార్గంలో మినీ కల్వర్టులను సైతం ధ్వంసం చేసి సాగు భూమిగా మార్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రామన్నపేట,…
ఆక్రమణదారుల చెరలో నాలుగు దశాబ్దాల నాటి రహదారి..?





