భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా నాలుగో వార్డ్‌లోని ముదిరాజ్ సంఘం వద్ద నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వార్డులోని వీధి దీపాలు బాగు చేయాలని, అలాగే వర్షపు నీలు ఆగేచోట ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నూతన పింఛన్‌దారులకు, ఇంద్రమ్మ దారుల అర్హులందరికీ ఇవ్వాలని…