భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జనగణన 2027లో భాగంగా సమగ్ర, కచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, జనాభా గణన, గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం రామాయంపేట మండలం అక్కన్నపేట్ గ్రామంలో జనగణన 2027 ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి, హౌస్ లిస్టింగ్ (ఇంటింటి సర్వే) ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఎన్యుమరేటర్లకు ప్రజలు కచ్చితమైన వివరాలను…
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్





