భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచింది. మొత్తం 15 వార్డులు ఉండగా ఆరు స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఐదు స్థానాలు, బిజెపి నాలుగు స్థానాలలో గెలిచింది. ఒకటో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరుట్ల సంగీతపై కాంగ్రెస్ అభ్యర్థి నరసమ్మ 252 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండవ వార్డులో బిజెపి అభ్యర్థి ఎర్రగొల్ల లలితపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతారం సుధీర్ గౌడ్ 20,013 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడో వార్డు బీఆర్ఎస్…
నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ..?





