భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : తూప్రాన్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఫరీదా బేగం అహ్మద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మండల సమీకృత కార్యాలయంలో జరుగుతున్న రెండవ విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కౌంటర్‌లో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఫరీదా బేగం అహ్మద్ మాట్లాడుతూ.. “మన కిష్టాపూర్ గ్రామ అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తాను. గ్రామ ప్రజలు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి…





