భారత్ సమాచార్.నెట్, వనపర్తి: జిల్లాలో విద్యార్థులకు రావాల్సిన రూ.8,500 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలు అవుతున్నా విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులకు టీసీలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు…





