భారత్ సమాచార్.నెట్, వికారాబాద్: పరిగి అటవీ రేంజ్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. రూ. 40వేలు లంచం తీసుకుంటుండగా అటవీ రేంజ్ అధికారి బొల్లుమల్ల సాయికుమార్, అటవీ సెక్షన్ అధికారి మొహమ్మద్ మొయినుద్దీన్, డ్రైవర్ బాలకృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ముగ్గురు అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు





