భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ మండలంలోని తూక్య తాండలో GP టిక్యా దేవమ్మగూడెం కోలా హీరాలల్ (మోతిలాల్ ) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 5,000 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో లకావత్ రాజేందర్, కోలా పూల్ సింగ్, కోలా ప్రకాష్, కోలా నర్సింగ్, లచ్చిరాం, జగన్, లుసావత్ విట్టల్, కోలా రవీందర్, ప్రతాప్, శ్రీను, కాట్రోత్…