భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: దుమ్ముగూడెం మండలం నర్సాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఐటీసీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వారి ఆధ్వర్యం లో టాయిలెట్స్ నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో PHC సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది, ఐటీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వారికి నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని కథనాలు:





