పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ , నవోదయ సంక్షేమ వేదిక , సిఐటియు కీసర మండల కమిటీ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహన
వైద్య శిబిరంలో పాల్గొన్న రాజకీయ నాయకులు గ్రామస్తులు
ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించిన జిల్లా డీసీసీ కార్యదర్శి బక్కని నర్సింగ్ రావ్ గారు
భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: చీరాల గ్రామంలో ఆదివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం వద్ద…





