భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెదక్ బి.ఎడ్ విద్యార్థులు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ లో నేషనల్ గ్రీన్ క్రోప్ పర్యావరణ విద్య కార్యక్రమం సందర్శించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దివ్య పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని అర్బన్ పార్కు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్దాలను సేకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధి రామ సింగ్, కరిముద్దీన్,…
అటవీ సంరక్షణ ప్రాముఖ్యతను వివరించిన ఎఫ్ఆర్ఓ





