భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మరోసారి బంగారం ధరలు భారీగా పడిపోవడంతో ఆభరణాల కొనుగోలుదారులు సంతోషపడుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్లోబల్ మార్కెట్లో వ్యత్యాసాలు, డాలర్ విలువ మార్పులు, మరియు అంతర్జాతీయ వాణిజ్య ప్రభావాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,690 తగ్గి రూ.1,25,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,300 తగ్గి రూ.1,15,400గా నమోదైంది. వెండి ధర కూడా గణనీయంగా పడిపోయింది. ఒక కిలో…





