భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత, స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ, సంక్షేమ కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగపడనున్నాయి. ఈ సెర్ఫ్ మహిళా శక్తి భవనాల నిర్మాణానికి నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి కాచికల్ శ్రీరామగిరి గ్రామాలలో సోమవారం శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణ కొత్తపల్లిలో సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్,
కాచికల్‌లో సర్పంచి ఇట్టె లీల దేవేందర్ రెడ్డి, శ్రీరామగిరి మాదరి ప్రశాంత్‌లు ఎంపీడీవో సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ, సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి భూమి పూజ…