భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీన శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు జయంతి వేడుకల్లో భాగంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ర్యాలీలు, శోభాయాత్రలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. హిందూ ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుడు. రామ భక్త హనుమాన్ ఆలయం ఎక్కడ చూసినా కనిపిస్తారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.…
hanuman jayanti హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు..?





