భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలు రెండు రోజుల్లో ఉన్న నేపథ్యంలో హస్తం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మంగళవారం పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కొరసా కృష్ణంరాజు, ఆయనతోపాటు 20 కుటుంబాల సభ్యులు అంతే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కండవా కప్పుకొన్నారు. పార్టీలో చేరికకు కారణమైన దొడ్డ శ్రీనివాస్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే రేగా ప్రత్యేకంగా అభినందించారు. భూపాలపట్నంలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తామని ఈ సందర్భంగా వారు…