భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికలను (Mahmoodpatnam Panchayat election) హైకోర్టు నిలిపివేసింది. తాజా ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా, 2011 సంవత్సరం జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఫలితంగా, ఈ పంచాయతీ సర్పంచ్ పదవి, మూడు వార్డులు స్థానికంగా ఉన్న ఆరుగురు ఎస్సీ (ST) వర్గాల వారికి కేటాయించడంపై ఆక్షేపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో యాకూబ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఎన్నికల…





