భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి 42% ఓటు బ్యాంక్ ఉండగా, బీఆర్ఎస్‌కు 29%, కాంగ్రెస్‌కు 19% ఓటు బ్యాంక్ ఉంది. స్వతంత్ర అభ్యర్థులకు 1% ఓటు బ్యాంక్ ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లు 1,12,000, ఎస్సీ ఓటర్లు 22,000, ఎస్టీ ఓటర్లు 27,500, మైనార్టీ ఓటర్లు 26,600 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,21,972 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,08,441 మంది, మహిళా ఓటర్లు 1,13,551 మంది…