భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ రాజకీయాల్లో కీలక మార్పుకు దారితీసే విధంగా, బీఆర్‌ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. వార్డ్ 27 కౌన్సిలర్ అస్త్రగల్ల రాణి బాలరాజు ఈరోజు కొంపల్లి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మ్యానంపల్లి హనుమంత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.ఈ పరిణామం ఎమ్మెల్యే రోహిత్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతోందని స్పష్టం చేస్తోంది. ఆయన నాయకత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలు స్థానిక ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తున్నాయి.పార్టీలో చేరిన అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ, రోహిత్…
మెదక్లో భారీ రాజకీయ పరిణామం..





