భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారు జనం. ఆదివారం సాయంత్రం నుంచే నగరానికి జనం క్యూ కట్టగా.. ఆ రద్దీ ఇప్పటికి కొనసాగుతోంది. దీంతో టోల్ గేట్లు, బస్ స్టాండ్లు, మెట్రో రైల్వే స్టేషన్లు అన్ని జనంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనంతతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున రావడంతో ఎల్బీనగర్ ప్రాంతం జనజాతరగా మారింది.
ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో.. వాహనాలు కదలడం లేదు. ఈ నేపథ్యంలోనే…





