భారత్ సమాచార్, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చీన్య తండా సర్పంచి జాటోతో హరిచంద్ నాయక్‌తో పాటు ఆయన సోదరులను కుటుంబసభ్యులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పరామర్శించారు. హరిచంద్ నాయక్ తల్లి శతాధిక వృద్ధురాలు దేవ్లి ఇటీవల కన్ను మూసింది. సమాచారం తెలుసుకున్న హుస్సేన్ నాయక్ శుక్రవారం వారి ఇంటికి వచ్చి దేవ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రస్తుత యాంత్రిక జీవనశైలిలో సైతం 105 సంవత్సరాలు మీ మాతృమూర్తి ఆరోగ్యంగా జీవించడం మీరు ఆమె…