భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నరసాపూర్ బస్టాండ్ ఆవరణలో గల సిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు గణేశా ఆలయ పూజారి వేద పండితులు, రాజా పురోహితులు బ్రహ్మశ్రీ గౌడిచెర్ల హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరం నుంచి భక్తుల చేత స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల చేత పూజలు చేస్తూ స్వామివారి ఆశీర్వాదం ఇప్పిస్తూ గత తొమ్మిది రోజులుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి మహోత్సవములు భక్తుల చేత మహా పూజలు చేయించి స్వామివారి…