భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రతి కుటుంబానికి సొంత గృహం ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని అమలు చేస్తోంది. గుడిసెల్లో లేదా తాత్కాలిక ఇళ్లలో నివసించే పేదలకు స్థలంతో పాటు ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం అందించడం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశ్యం.

 

ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం

 

ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న అర్హులు తమ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. సొంత స్థలం లేని పేదలకు ప్రభుత్వం…